బైకు కొనలేక ఏకంగా మినీ జీపు తయారు చేసుకున్న అన్మదమ్ములు

వీడియో క్యాప్షన్, మినీ థార్ జీపు తయారు చేసుకుని సిటీ అంతా తిరిగేస్తున్నారు ఈ అన్నాదమ్ముళ్లు
బైకు కొనలేక ఏకంగా మినీ జీపు తయారు చేసుకున్న అన్మదమ్ములు

చేతిలో పని చేసే నైపుణ్యం ఉంది. ఏదైనా కొత్తగా తయారు చేయాలనే కోరిక ఉంది. అందుకే యూపీకి చెందిన సోదరులు ఈ మినీ జీప్ తయారు చేసేశారు.

తమ కోసం ఒక మోటార్ సైకిల్ కొనుక్కోవాలనే ఆశనే తీర్చుకోలేకపోయిన వీళ్లు ఇప్పుడు ఏకంగా ఈ మినీ థార్ జీపులో సిటీ అంతా తిరిగేస్తున్నారు..

మినీ జీపు

మేం దీన్ని మా పర్సనల్ కోసం తయారుచేశాం. ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేసి ఇవ్వగలం.

వాహనాలు తయారు చేయాలని ఉంది కానీ.. వరసగా వచ్చే వాళ్లందరికీ తయారు చేయలేం కదా.

నెలకు వెయ్యి సంపాదిస్తే, దీనికి 500 ఖర్చు చేస్తూ వచ్చాం. అలాగే దీన్ని పూర్తి చేశాం. మా ఖర్చులన్నీ తగ్గించుకుని ఈ జీపును తయారు చేశాం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)