బయో గ్యాస్: ‘ఇది కోళ్ల పెంటతో నడిచే కారు’

వీడియో క్యాప్షన్, కోడి పెంటను ఇలా కూడా వాడతారా అనేలా ఆయన దానిని ఉపయోగిస్తున్నారు

కోళ్ల ఫాంను నడిపే ఆయన వాటి పెంటను చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇంట్లో వంట చేయడానికి, నీళ్లు వేడి చేయడానికే కాదు.. తన కారు నడిపించడానికి కూడా వాడేస్తున్నారు ఈయన. అదెలాగో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)