కారు ఎంత సేఫ్ అనేది నిర్ధారించే 'క్రాష్ టెస్ట్' ఎలా చేస్తారు?

వీడియో క్యాప్షన్, కారు ఎంత సేఫ్ అనేది నిర్ధారించే 'క్రాష్ టెస్ట్' ఎలా చేస్తారు?

ఇకపై భారత్‌లో తయారయ్యే వాహనాల క్రాష్ టెస్టులు ఇక్కడే జరిగేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు.

కారు ఎంత సురక్షితంగా ఉందో తెలిపే ఈ పరీక్షలను ఎలా చేస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)