You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: అగ్నిప్రమాద తీవ్రత 10 ఫోటోలలో...
(హెచ్చరిక: కలచివేసే అంశాలు)
ఆదివారం ఉదయం జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయారు.
లోపలికి వెళ్లేందుకు సన్నని దారి మాత్రమే ఉన్న ఈ బిల్డింగ్‌లో సంభవించిన అగ్నిప్రమాద తీవ్రతను, ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)