హైదరాబాద్‌‌: అగ్నిప్రమాద తీవ్రత 10 ఫోటోలలో...

అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌ వద్దనున్న ఒక భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

(హెచ్చరిక: కలచివేసే అంశాలు)

ఆదివారం ఉదయం జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయారు.

లోపలికి వెళ్లేందుకు సన్నని దారి మాత్రమే ఉన్న ఈ బిల్డింగ్‌‌లో సంభవించిన అగ్నిప్రమాద తీవ్రతను, ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, భవనం పాతదని, లోపలకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు సన్నని దారి మాత్రమే ఉందని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి చెప్పారు.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ముందు గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించాయని, తరువాత పై అంతస్తుకు పాకాయని అధికారులు చెప్పారు.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఎక్స్‌గ్రే షియా ప్రకటించారు.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, screengrab

ఫొటో క్యాప్షన్, మంటల తీవ్రతకు భవనం పూర్తిగా తగలబడిపోయింది.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం, చార్మినార్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబో, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)