ప్రాణాంతకమని తెలిసినా ఆ మహిళలు క్లినికల్ ట్రయల్స్‌కు ఎందుకు వెళుతున్నారు?
ప్రాణాంతకమని తెలిసినా ఆ మహిళలు క్లినికల్ ట్రయల్స్‌కు ఎందుకు వెళుతున్నారు?
అహ్మదాబాద్ మురికి వాడల్లో నివసించే ఈ మహిళలు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారు.
ఒకప్పుడు అవసరం ఇప్పుడు వారికి ఉపాధిగా ఎలా మారింది.
దీని వెనుక దాగిన చీకటి కోణాలేంటి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)