సూరత్ వాకథాన్: చీరకట్టులో నడిచిన 15వేలమంది మహిళలు
సూరత్ వాకథాన్: చీరకట్టులో నడిచిన 15వేలమంది మహిళలు
నగరాల్లో ప్రజలకు సామాజిక సందేశం అందించేందుకు, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు మారథాన్, హ్యాకధాన్ అనేవి సరికొత్త మాధ్యమంగా మారాయి.
సూరత్‌లో ఇటీవల జరిగిన వాకథాన్‌కు ఒక ప్రత్యేకత ఉంది.
భారతీయ సంప్రదాయంలో విడదీయరాని భాగమైన చీర కట్టుతో మహిళలు ఈ వాకథాన్‌లో నడవడం అందరినీ ఆకట్టుకుంది.
ఆ విశేషాలను బీబీసీ కోసం థర్మేష్ అమిన్, పార్థ్ పాండ్య అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









