విజయవాడ: అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై వస్తున్న విమర్శలేంటి?

వీడియో క్యాప్షన్, రూ.404 కోట్ల ఖర్చుతో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు
విజయవాడ: అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై వస్తున్న విమర్శలేంటి?

విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

విగ్రహం కిందనున్న రెండంతస్తుల్లో అంబేడ్కర్ జీవిత చరిత్ర గురించి తెలియజేసే అంశాలున్నాయి.

ఈ విగ్రహం నిర్మాణానికి అయిన ఖర్చు రూ.404 కోట్లని సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది.

ఈ విగ్రహం ప్రత్యేకతలు, దీనిపై వస్తున్న విమర్శలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)