ఎవరినైనా చూడగానే ఆకర్షణ కలిగినప్పుడు ఆ ఆలోచన ఆపేస్తే మరింత ఎక్కువవుతుందా? సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్ చెబుతున్న సూచనలు ఇవే..

'మన మనసులో ఒక షేమ్ ఉంటుంది. అది మనల్ని ఆటోమేటిక్‌గ్గా క్లోజ్ ఆఫ్ చేసేస్తుంది. అంటే ఏదైనా ఆలోచన రాగానే, అంటే ఎవరినైనా చూడగానే ఆకర్షణగా అనిపించినప్పుడు, త్వరగా దాన్ని ఆపేద్దాం అనుకుంటాం. మన మెదడులో దాన్ని ఆపేయడం వల్ల అది ఎక్కడికీ పోదు. అది నిజానికి మరింత ఎక్కువవుతుంది. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. అది సాధారణం' అని సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్ సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)