రోహిత్ శర్మ బాల్యంలో ఎన్ని కష్టాలు పడ్డారో...

వీడియో క్యాప్షన్, రోహిత్ శర్మ బాల్యంలో ఎన్ని కష్టాలు పడ్డారో..
రోహిత్ శర్మ బాల్యంలో ఎన్ని కష్టాలు పడ్డారో...

టీ20 ప్రపంచకప్‌‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో తన కలను నెరవేర్చుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో చివరి మ్యాచ్ అని అన్నాడు.

రోహిత్ పోస్ట్ చేసిన తల్లిదండ్రుల ఫోటో

ఫొటో సోర్స్, ROHITSHARMA45/INSTAGRAM

ఫొటో క్యాప్షన్, రోహిత్ పోస్ట్ చేసిన తల్లిదండ్రుల ఫోటో

"ఇది నా చివరి మ్యాచ్ కూడా. ఇందులో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భారత్‌ ప్రపంచకప్ గెలిచింది. నేను సాధించాలనుకున్నది ఇదే" అని ‘హిట్ మ్యాన్’ రోహిత్ చెప్పాడు.

రోహిత్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కొన్ని అరుదైన విషయాలు తెలుసుకునేందుకు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)