King Cobra: బుసలుకొట్టి భయపెట్టిన భారీ కింగ్ కోబ్రా
King Cobra: బుసలుకొట్టి భయపెట్టిన భారీ కింగ్ కోబ్రా
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ శివారులోని బడ్వాలా గ్రామంలో ఓ ఇంటి దగ్గర చెట్టుపై బుసలు కొడుతున్న 14 అడుగుల కింగ్ కోబ్రాను చూసి చాలా మంది భయపడిపోయారు. అటవీశాఖకు చెందిన క్విక్ రెస్పాన్స్ టీమ్ వచ్చి దానిని పట్టుకుంది.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









