చంద్రయాన్-3: రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి ఎందుకు పంపించారు? మళ్లీ ఇది పనిచేస్తుందా
చంద్రయాన్-3: రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి ఎందుకు పంపించారు? మళ్లీ ఇది పనిచేస్తుందా
చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ నిర్దేశించిన పనులన్నీ పూర్తిచేసింది. ప్రస్తుతం దీన్ని సురక్షితమైన ప్రాంతంలో స్లీప్ మోడ్‌లోకి పంపించారు.
దీనిలోని ఏపీఎక్స్‌ఎస్, ఎల్‌ఐబీఎస్ పేలోడ్లను టర్న్ ఆఫ్ చేశారు.
వీటిలోని డేటాను ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ సాయంతో శాస్త్రవేత్తలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, ISRO
ప్రస్తుతానికి బ్యాటరీ పూర్తి చార్జింగ్‌తోనే ఉంది.
మళ్లీ సూర్యరశ్మి పడేటప్పుడు సోలార్ ప్యానెళ్లు పనిచేసేలా ఏర్పాట్లుచేశారు.
ఫలితంగా మళ్లీ ఇది పనిచేసే అవకాశముంది.
ఒకవేళ అప్పుడు యాక్టివ్‌గా లేకపోతే శాశ్వత స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయినట్లే.
ఇంతకీ అక్కడ సూర్యరశ్మి ఎప్పుడు పడనుంది? ఆ తర్వాత రోవర్ ఏం చేయనుంది?
ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి
- థర్మన్ షణ్ముగరత్నం: చైనీయులను వెనక్కి నెట్టి భారత సంతతి వ్యక్తి సింగపూర్ అధ్యక్షుడెలా అయ్యారు
- పిల్లలను కిడ్నాప్ చేసి కొట్టి చంపే సీరియల్ కిల్లర్స్ ఈ మహిళలు - ఎలా దొరికారంటే
- కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?
- 'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









