సిలిండర్లు తీసుకెళ్తున్న లారీలో సడెన్‌గా మంటలు..

వీడియో క్యాప్షన్, మంటల్లో సిలిండర్ల లారీ...
సిలిండర్లు తీసుకెళ్తున్న లారీలో సడెన్‌గా మంటలు..

సిలిండర్ల లారీలో సడెన్‌గా మంటలు రావడంతో ఆ సిలిండర్లు పేలిపోయాయి.

ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు హైవేపై నవంబర్ 11న జరిగింది.

ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్చారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ లారీ ఒక మలువు వద్ద తిరుగుతున్నప్పుడు సిలిండర్ల మధ్య రాపిడి జరగడంతో అవి పేలిపోయి ఉంటాయని పోలీసులు తెలిపారు.

సిలిండర్లు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)