భారత పాడి పరిశ్రమ ఎందుకు సంక్షోభంలో పడింది?

వీడియో క్యాప్షన్, పాల ఉత్పత్తిలో ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్న భారత్‌లో కుదేలవుతున్న పాడిపరిశ్రమ
భారత పాడి పరిశ్రమ ఎందుకు సంక్షోభంలో పడింది?

ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది భారత్. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా పావు శాతంగా ఉంది.

కానీ గతేడాదితో పోలిస్తే దేశంలో పాల ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. దీని ప్రభావం కొనుగోలుదారుడి నుంచి రైతు వరకు ప్రతి ఒక్కరి పైనా పడుతోంది.

పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలేంటి.. బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం.

పాడి పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)