సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి

వీడియో క్యాప్షన్, సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి?
సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి

సుఖవ్యాధులు అంటే ఏంటి? అవి ఎలా వస్తాయి? అవి ఎన్నిరకాలు?

మళ్లీ మళ్లీ రాకుండా ఏయే వ్యాధులకు ఎలాంటి చికిత్స అవసరం?

HPV వైరస్ ఎందుకంత ప్రమాదకరం.? సుఖవ్యాధులపై అపోహలేంటి?

కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ హర్ష చెప్తున్న సలహాలు ఈ వీడియోలో..

కపుల్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)