కర్నూలు బస్ ప్రమాదం: ‘పిల్లలను రక్షించుకోవడానికి వెనక్కి వెళ్లాడు, తిరిగి రాలేకపోయాడు’

వీడియో క్యాప్షన్, కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్ ప్రమాదం: ‘పిల్లలను రక్షించుకోవడానికి వెనక్కి వెళ్లాడు, తిరిగి రాలేకపోయాడు’

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు వద్ద దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన రమేశ్‌, అనూష దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలూ చనిపోయారు.

రమేశ్ తన అక్క కూతురినే వివాహం చేసుకున్నారు. వారి మరణంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.

కర్నూలు జిల్లా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)