కర్నూలు బస్ ప్రమాదం: ‘నిప్పు నువ్వు పెట్టి, నింద నా కొడుకుపై వేస్తున్నావా?’

వీడియో క్యాప్షన్, కర్నూలు: ‘నిప్పు నువ్వు పెట్టి, నింద నా కొడుకుపై వేస్తున్నావా?'
కర్నూలు బస్ ప్రమాదం: ‘నిప్పు నువ్వు పెట్టి, నింద నా కొడుకుపై వేస్తున్నావా?’

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం కర్నూలు జిల్లాలో రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొని దగ్ధమైంది.

చిన్న టేకూరు వద్ద, నేషనల్ హైవే 44పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో ఉన్న 19 మంది మృత్యువాత పడ్డారు.

ఈ బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు.. బైక్ నడిపిన వ్యక్తిని శివశంకర్‌‌గా గుర్తించారు.

శివశంకర్ తల్లి ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి..

కర్నూలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)