తాబేళ్లకూ ఫీలింగ్స్ ఉంటాయా?

వీడియో క్యాప్షన్, తాబేళ్లకూ ఫీలింగ్స్ ఉంటాయా?
తాబేళ్లకూ ఫీలింగ్స్ ఉంటాయా?

తాబేళ్లు దీర్ఘకాలం జీవిస్తాయి. వీటిని పెంచుకునేవారు, వాటిని అనువైన వాతావరణంలో పెంచకపోతే అవి చాలా ఇబ్బంది పడతాయి.

లింకన్ యూనివర్సిటీలో మూడు తాబేళ్లపై జరిగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

అవేంటో ఈ వీడియోలో చూడండి..

తాబేలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)