బీజేపీ, మోదీ, అమిత్ షాల గురించి పరకాల ప్రభాకర్‌ బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..

వీడియో క్యాప్షన్, బీజేపీ, మోదీ, అమిత్ షాల గురించి పరకాల ప్రభాకర్‌ బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
బీజేపీ, మోదీ, అమిత్ షాల గురించి పరకాల ప్రభాకర్‌ బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..

‘‘మాలాంటి వాళ్లు చాలా మంది చూసిన భారతీయ జనతా పార్టీకి, ఇప్పటి బీజేపీకి ఎలాంటి పోలిక లేదు. ఇది మోదీ-షా పార్టీలా అనిపిస్తోంది’’ అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

యువతలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందని, 2019 నుంచి ఈ సమస్య కొనసాగుతోందని ఆయన అన్నారు.

లోక్‌సభ ఎన్నికలు, దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై పరకాల ప్రభాకర్ తన అభిప్రాయాలను బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్‌తో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)