శ్రీకాకుళం మత్స్యకారులు పాక్ కోస్ట్‌గార్డుకు చిక్కినప్పుడు ఏం జరిగిందంటే..?

వీడియో క్యాప్షన్, శ్రీకాకుళం మత్స్యకారులు పాక్ కోస్ట్‌గార్డుకు చిక్కినప్పుడు ఏం జరిగిందంటే..?
శ్రీకాకుళం మత్స్యకారులు పాక్ కోస్ట్‌గార్డుకు చిక్కినప్పుడు ఏం జరిగిందంటే..?

పాకిస్తాన్ కోస్ట్‌గార్డుకు చిక్కినప్పుడు శ్రీకాకుళం జిల్లా కె. మత్స్యలేశం గ్రామ మత్స్యకారులకు ఎదురైన పరిస్థితి ఇది.

గుజరాత్‌ తీరంలో చేపల వేట కోసం వెళ్లిన 14 మంది మత్స్యకారులను తమ జలాల్లోకి ప్రవేశించారంటూ 2018 నవంబర్ 27న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది.

ఇప్పుడు వీళ్ల కథ సినిమాగా రాబోతుంది. అప్పుడు చేపల వేట చేస్తుండగా ఏం జరిగిందో మత్య్సకారులు వివరించారు.

శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు
ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)