బంగారం హాల్ మార్కింగ్ అంటే ఏమిటి?
బంగారం హాల్ మార్కింగ్ అంటే ఏమిటి?
బంగారం... రెండు గ్రామాలకు మించి కొనాలన్నా, అమ్మాలన్నా హాల్‌మార్క్ తప్పనిసరి.
ప్రస్తుతం ఉన్న హాల్‌మార్కింగ్ విధానాన్ని సవరించి నిబంధనలతో కొత్త విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త విధానంతో కేంద్ర ప్రభుత్వం బంగారం అమ్మకాలను, కొనుగోళ్లను ట్రాక్ చేయగలదు.

ఫొటో సోర్స్, Getty Images
పుత్తడి కొనుగోళ్లలో మోసపోతున్న వినియోగదారులను ఇది రక్షిస్తుందని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అలానే వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం పక్కా లెక్కలతో ప్రభుత్వానికి చేరుతుంది. హాల్‌మార్కింగ్ కథేంటో చూద్దాం.
ఇవి కూడా చదవండి
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









