ఇక్కడ వరుడు లేకుండానే వధువుకు పెళ్లి చేస్తారు, ఎందుకంటే?
ఇక్కడ వరుడు లేకుండానే వధువుకు పెళ్లి చేస్తారు, ఎందుకంటే?
గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్ జిల్లా అంబాలా గ్రామంలో పెళ్లి ఊరేగింపు, పెళ్లి తంతు అంతా వరుడు లేకుండానే జరుగుతుంది.
పెళ్లి ఆచారాలన్నింటినీ వరుడికి బదులుగా ఆయన సోదరి చేస్తుంది. ఎందుకిలాగంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









