మానసిక వైకల్యంతో బాధపడుతున్న 9 మంది పిల్లలను భిక్షాటన చేసి సాకుతున్న వృద్దురాలు

వీడియో క్యాప్షన్, గుజరాత్ లో ఒక తల్లిపడుతున్న కష్టాలు
మానసిక వైకల్యంతో బాధపడుతున్న 9 మంది పిల్లలను భిక్షాటన చేసి సాకుతున్న వృద్దురాలు

కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ చీటికిమాటికి కోపతాపాలు పడి మానసిక శాంతిని కోల్పోవడం మనం చూస్తుంటాం.

కుటుంబంలో ఒక బిడ్డ మానసిక వైకల్యంతో బాధపడినా అసాధారణంగా భావిస్తాం. అలాంటిది, ఒకే కుటుంబంలో 9 మంది మానసిక వికలాంగులను, ఒక పేద వృద్ధురాలు భిక్షాటన చేసి పెంచుతున్నారు.

గుజరాత్‌లోని గోండల్ పట్టణ శివార్లో నివసించే ఈ కుటుంబంపై బీబీసీ ప్రతినిధులు బిపిన్ టాంకరియా, రవి పర్మార్, పార్థ్ పాండ్య అందిస్తున్న కథనం.

(ఇందులోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

మతిస్థిమితం లేని చిన్నారులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)