దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...

వీడియో క్యాప్షన్, ఫిలిప్పీన్స్‌: దేశానికి రక్షణగా ఉన్న వనాలు, పర్వతాలను ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు
దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...

వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్న దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి.

అంతే కాదు, పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రమాదకరమైన దేశం కూడా ఇదే.

దేశంలోని అతి పెద్ద ద్వీపం లుజోన్‌కి వెన్నెముక లాంటి ప్రాంతం సియర్రా మాడ్రే పర్వతశ్రేణి.

పసిఫిక్ సముద్రంలో పుట్టే తుపానులు దేశం మీద విరుచుకుపడకుండా ఈ పర్వతశ్రేణి మీద విస్తరించిన అడవులు ఆపుతున్నాయి. 

ఈ పర్వతాల మీద అడవుల్ని ధ్వంసం చేస్తున్న వారిని, వాటిని రక్షిస్తున్న అధికారులను కలిసేందుకు బీబీసీ ప్రతినిధి లారా బికర్.. సియర్రా మాడ్రే అడవుల్లోకి వెళ్లారు.

ఆమె అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

ఫిలిప్పీన్స్ అడవులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)