మతిమరుపు బాధితుల కోసం పబ్
మతిమరుపు బాధితుల కోసం పబ్
మతిమరుపు ప్రధాన లక్షణంగా ఉండే డిమెన్షియాను గుర్తించడం అంత సులభం కాదు.
అయితే ఈ సమస్యతో బాధపడేవారి కుటుంబాలకు ఇదో పెద్ద సవాలుగా మారుతుంది.
డిమెన్షియాతో బాధపడేవారి సంరక్షణ చూసుకునే వాళ్లు, వారితో కలిసి సమయం గడిపేవారు పెద్దగా ఉండకపోవడం పెద్ద సమస్య.
అయితే ఇంగ్లండ్‌లోని ఒక పబ్‌లో డిమెన్షియా సోకిన వారికి, వారి కుటుంబాలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ పబ్ యజమాని తల్లి కూడా డిమెన్షియాతో బాధపడుతున్నారు.
బీబీసీ ప్రతినిధి ఫియోనా లాండిన్ అందిస్తున్న రిపోర్ట్.










