ఈ వీల్ చెయిర్‌లో కూర్చుని ఎక్సర్‌సైజ్ చేయొచ్చు

వీడియో క్యాప్షన్, ఇలాంటి వారికి ఎక్సర్‌సైజ్ అందించేందుకు జపాన్‌లో ప్రత్యేకమైన వీల్ చెయిర్‌ కనుక్కున్నారు.
ఈ వీల్ చెయిర్‌లో కూర్చుని ఎక్సర్‌సైజ్ చేయొచ్చు

నరాలు చచ్చుబడిపోవడం, వెన్నెముక గాయాల వల్ల కొందరు వ్యక్తులు కదిలేందుకు ఇబ్బంది పడుతుంటారు.

వీరు అటు ఇటు వెళ్లేందుకు వీల్ చెయిర్లే అసరా. అయితే ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల కండరాల కదలిక ఉండదు.

అయితే ఇలాంటి వారికి ఎక్సర్‌సైజ్ అందించేందుకు జపాన్‌లో ప్రత్యేకమైన వీల్ చెయిర్‌ కనుక్కున్నారు.

కొంతమందికి ఇది చాలా బాగా పని చేస్తోంది. బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

వీల్ చెయిర్

ఇవి కూడా చదవండి: