మియన్మార్: అంతర్యుద్ధంపై రెండుగా చీలిన ఓ కుటుంబం
మియన్మార్: అంతర్యుద్ధంపై రెండుగా చీలిన ఓ కుటుంబం
మియన్మార్‌లో సైనిక కుట్ర, ఆ తర్వాత చెలరేగిన అంతర్యుద్దంపై ఓ కుటుంబం రెండుగా చీలిన కథ ఇది.
దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటానికి అధ్యక్షత వహిస్తున్నారు బో క్యార్ యైన్.
ఆయన ఇద్దరు కొడుకులు సైన్యంలో పనిచేస్తుండగా మరో నలుగురు కొడుకులు తండ్రితో కలిసి సైన్యంపై పోరాడుతున్నారు.
ఇప్పుడా యుద్ధక్షేత్రమే ఆప్తులు ఎదురుపడే చోటుగా మారిపోయింది. వారి కుటుంబాల రక్షణ రీత్యా మేం ఇందులోని కొందరు వ్యక్తుల గొంతులను మార్చి వినిపిస్తున్నాం.
ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు.










