నవజాత శిశువుల కోసం చిన్న చిన్న దుస్తుల్ని కుడుతున్న మహిళ

నవజాత శిశువుల కోసం చిన్న చిన్న దుస్తుల్ని కుడుతున్న మహిళ

బ్రిటన్‌లో..ప్రతి సంవత్సరం.. సుమారు 60 వేల మంది చిన్నారులు నెలల నిండకుండానే జన్మిస్తున్నారు. వారిని నియోనాటల్ యూనిట్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కానీ ఆ పసిగుడ్డులకు వైద్యం అందించేందుకు అనువైన చిన్న చిన్న దుస్తులు దొరకడం మాత్రం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

ఈ బాధను ఎదుర్కొన్న ఓ తల్లి.. మరో నియోనాటల్ నర్స్‌తో కలిసి నవజాత శిశువుల కోసం చేత్తోనే చిన్న చిన్న దుస్తులు కుట్టడం ప్రారంభించారు.

ఆ విశేషాలేంటో బీబీసీ ప్రతినిధి రెబెక్కా బ్రైస్ అందిస్తోన్న కథనంలో చూద్దాం.

నవజాత శిశువులకు దుస్తులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)