కమలా హారిస్ మామయ్య: 'ఇడ్లీ సాంబార్, దోశె ఇష్టంగా తినేవారు'

వీడియో క్యాప్షన్, కమలా హారిస్ మామయ్య: 'ఇడ్లీ సాంబార్, దోశె ఇష్టంగా తినేవారు'

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన కమలా హ్యారిస్, దేశ చరిత్రలోనే తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు.

కమలా హ్యారిస్ తల్లిది తమిళనాడు, తండ్రిది జమైకా. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దిల్లీలో కమలా హ్యారిస్ తల్లి సోదరుడు అయిన గోపాలన్ రామచంద్రన్‌ను బీబీసీ తమిళ్ ప్రతినిధి భరణీ ధరన్ ఇంటర్వ్యూ చేశారు. గోపాలన్ రామచంద్రన్ విద్యావేత్త. గతంలో దిల్లీలో ఒక మేధోసంస్థకు సేవలందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)