నాలుగేళ్లలో 60 లక్షల మందిని చంపేశారు

వీడియో క్యాప్షన్, నాలుగేళ్లలో 60 లక్షల మందిని చంపేశారు

తక్కువ సమయంలో ఎక్కువ మందిని చంపేలా ప్రణాళికలు వేసుకుని మరి అంతం చేశారు.

గ్యాస్ ఛాంబర్లు, సామూహికంగా తగలబెట్టడం, మహిళల్ని అత్యంత క్రూరంగా చంపడం వంటి విధానాలు అమలు చేశారు.

నాలుగేళ్లలో 60 లక్షల మందికి పైగా యూదుల్ని అంతం చేసిన మారణహోమమది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)