సికింద్రాబాద్‌లో 18వ శతాబ్ధం మెట్లబావి.. 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయొచ్చు
సికింద్రాబాద్‌లోని ఈ బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని 18వ శతాబ్దంలో నిర్మించారు.
53 అడుగుల లోతున్న ఈ బావిలో చుట్టూ నడిచేందుకు మండపం, అట్టడుగుకు వెళ్లే వరకూ మెట్లు ఉన్నాయి.
ఈ బావిలో 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు.
1970 లవరకూ వాడకంలో ఉన్న ఈ బావి ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యింది. ఇందులో 2 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది.
దీనిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటివి హైదరాబాద్ పరిధిలో 25 వరకూ ఉన్నాయని, వీటిలో 6 బావుల పునరుద్ధరణ పనులు ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- జయప్రకాశ్ నారాయణ్ భార్య బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించారు? జేపీని ప్రేమించిన యువతికి కరెంట్ షాకులు ఎందుకు ఇచ్చారు?
- కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? పెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?
- RRB NTPC: విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టేంత వరకూ ఎందుకెళ్లారు? ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- బడ్జెట్ వివరాలు ఎలా లీక్ అయ్యాయి? 1950 నాటి ఈ ఘటన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)