కోట్లాది ఎర్ర పీతల వలస.. రోడ్లు మూసేసిన ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, కోట్లాది ఎర్ర పీతల వలస.. రోడ్లు మూసేసిన ప్రభుత్వం

ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ దీవిలో కోట్లాది ఎర్ర పీతలు రోడ్లు, వంతెనలు దాటుకుంటూ వలస బాట పట్టాయి. ప్రతి ఏటా ఈ పీతలు అడవి నుంచి తీర ప్రాంతానికి గుడ్లు పెట్టేందుకు వలస వెళుతుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తొలకరి జల్లు పడగానే ఈ వలస మొదలవుతుంది.

ఎర్ర పీతలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)