సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

వీడియో క్యాప్షన్, సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

ఆఫ్రికా ఖండంలో సహారా ఎడారి విస్తరించిన దేశాల్లో మౌరిటానియా కూడా ఒకటి. ఈ దేశంలోని చిన్గెట్టి నగరంలో ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు లభించే ఒయాసిస్ ఉండేది. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఈ నగరంలోని ప్రజలు తమ ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)