50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జీవితం ఎలా ఉంటుందంటే..

వీడియో క్యాప్షన్, 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జీవితం ఎలా ఉంటుందంటే..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తరచుగా నమోదవుతుంటుంది. అంత వేడి ఉన్నప్పుడు మురికివాడల్లో నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఒక కుటుంబం ఈ వేడిని తట్టుకునేందుకు ఏం చేసిందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)