ఇక్కడ నీళ్లు బంగారంతో సమానం..

వీడియో క్యాప్షన్, ఇక్కడ నీళ్లు బంగారంతో సమానం..

కెన్యాలోని మొసాంబాలో తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు వేసుకుని, అందులో వచ్చే ఉప్పునీటినే తాగేస్తున్నారు. అలాంటి ప్రజల కోసం స్థానికంగా నీటి నుంచి ఉప్పును వేరుచేసే వాటర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఈ వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీటిని తీసుకెళ్లి ప్రజలకు అమ్ముతుంటారు ఓథియాంబో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)