పాకిస్తాన్ అవిభక్త కవలలు: కలిసివచ్చి.. విడివిడిగా వెళుతున్నారు...

వీడియో క్యాప్షన్, కలివిడిగా వచ్చారు.. విడివిడిగా వెళుతున్నారు...

పాకిస్తాన్‌కి చెందిన అవిభక్త కవలలు సఫా, మార్వాలను బ్రిటన్‌లోని గ్రేట్ ఓర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో 50 గంటల పాటు సుదీర్ఘ సర్జరీతో విజయవంతంగా వేరుచేయగలిగారు.

ఆ సర్జరీ ముందు నుంచి వారిపై కథనాల్ని బీబీసీ ప్రసారం చేసింది.

ఇప్పుడు కొన్ని నెలల పాటు చికిత్స పొందిన తర్వాత వారిద్దరూ తమ సొంతూరుకు ప్రయాణమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)