‘నా చెవులు కాసేపు పనిచేయలేదు’

వీడియో క్యాప్షన్, ‘నా చెవులు కాసేపు పనిచేయలేదు’

లెబనాన్‌లోని బేరూత్‌ పోర్ట్‌లో ఆరేళ్ల కిందట ఒక ఓడ నుంచి దింపిన సుమారు 3,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను రేవు సమీపంలోని ఓ గోదాంలో ఉంచారు.

మంగళవారం జరిగిన భారీ పేలుడుకు ఇదే కారణమని చెబుతున్నారు.

ఆ పేలుడు సమయంలో బీబీసీ అరబిక్ రిపోర్టర్ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు.

పేలుడు జరిగిన వెంటనే కాసేపు తన చెవులు పనిచేయలేదని చెప్పారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)