కుక్క శరీరంపై కంటే మనిషి గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా - స్విట్జర్లాండ్‌లో పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images
కుక్క బొచ్చులో కన్నా మనిషి గడ్డంలోనే ఎక్కువ క్రిములు ఉంటాయని స్విట్జర్లాండ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. గడ్డమున్న 18 మంది మగవారిపై, 30 శునకాలపై పరిశోధన చేశారు.
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో ఉన్న హిర్స్‌లాండన్ క్లినిక్‌లో ఈ పరిశోధన నిర్వహించారు.

మనుషులకు వాడే ఎంఆర్‌ఐ స్కానర్‌తోనే కుక్కలకూ పరీక్షలు నిర్వహించవచ్చా అనేది తేల్చేందుకు చేపట్టిన ప్రయోగంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఈ అధ్యయన వివరాలను రాసిన ఆండ్రియాస్ గుట్‌జీట్ బీబీసీతో చెప్పారు.
18 మంది గడ్డాల్లో పెద్దయెత్తున బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఏడుగురి గడ్డంలో బ్యాక్టీరియా భారీగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే.. వారు దీనివల్ల అనారోగ్యం పాలయ్యేంత ఎక్కువగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- డిజైనర్ మీసాలు... వెరైటీ గడ్డాలు
- పంచాయతీలకు పవర్ ఎప్పుడొస్తుంది?
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- అనంతలో కియా ఫ్యాక్టరీ: "భూములిచ్చినవారికి ఉద్యోగాలన్నారు, మా చదువునుబట్టే ఇవ్వమని అడుగుతున్నాం"
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- ఈవీఎం వీవీ ప్యాట్ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది
- డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ
- అయిదోసారీ ఆడపిల్లే పుట్టిందని భార్యను చంపేశాడు
- 'నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది' -ఉద్దానం బాధితుడి ఆవేదన
- నెలలు నిండకుండానే పిల్లలు ఎందుకు పుడతారు?
- 'అన్ని' డిజైన్లకూ మగవాడే ప్రామాణికం... ఎందుకిలా...
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





