ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలవడం ఎందుకంత కష్టం?
టెన్నిస్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలు.
ఒకటి మట్టి కోర్టులో ఆడితే మరొకటి గ్రాస్ కోర్టులో ఆడేది.
ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ ముగిసింది. ఏటా ఈ టోర్నీ ముగిసిన కొన్ని వారాలకే వింబుల్డన్ సిరీస్ ప్రారంభమవుతుంది.
అయితే, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం సాధించిన ఆటగాళ్లు కొన్ని వారాల్లోనే మొదలయ్యే వింబుల్డన్‌లో మాత్రం చతికిలపడుతున్నారు. ఇంతకీ ఎందుకు?
ఆటలో లోపమా? ఆటగాళ్లలో లోపమా? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





