బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) - 2021: జ్యూరీ సభ్యులు ఎవరంటే..

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) 2022 అవార్డు మూడవ ఎడిషన్ ప్రారంభమైంది

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్' (ISWOTY) అవార్డు మూడవ ఎడిషన్‌తో మీ ముందుకొచ్చింది బీబీసీ న్యూస్.

అదితి అశోక్ (గోల్ఫర్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సర్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టర్), అవని లేఖర (పారాషూటర్), పీవీ సింధు (షట్లర్)లు ISWOTY - 2021 అవార్డుకు నామినీలుగా ఎంపికయ్యారు.

ప్రముఖ క్రీడా రచయితలు, పాత్రికేయులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన జ్యూరీ వీరిని ఎంపిక చేసింది.

ఈ అయిదుగురు నామినీలలో మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేసి గెలిపించవచ్చు.

ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ బీబీసీ భారతీయ భాషలు, బీబీసీ తెలుగు లేదా బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లోకెళ్లి ఓటు వేయవచ్చు.

2022 ఫిబ్రవరి 28 తేదీ రాత్రి 11.30 (1800GMT) వరకు ఓటింగ్ లింక్ అందుబాటులో ఉంటుంది.

విజేతను 2022 మార్చి 28న ప్రకటిస్తారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

జ్యూరీ సభ్యులు ఎవరంటే..

•ఆదేశ్ కుమార్ గుప్తా, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

•ఐశ్వర్య కుమార్ లక్ష్మీనారాయణపురం, ఈఎస్‌పీఎన్, స్టాఫ్ రైటర్

•ఆర్చీ కల్యాణ, బీబీసీ స్పోర్ట్, డైవర్సిటీ ప్రొడ్యూసర్, క్రికెట్

•సీ వెంకటేశ్, జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్

•దీప్తి పట్వర్థన్, ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

•జైల్స్ గోఫోర్డ్, బీబీసీ స్పోర్ట్, గ్లోబల్ డెవెలప్మెంట్ ప్రొడ్యూసర్

•హర్పాల్ సింగ్ బేడి, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

•హేమంత్ రస్తోగి, అమర్ ఉజాలా, న్యూస్ ఎడిటర్

•జాహ్నవీ మూలే, బీబీసీ న్యూస్, జర్నలిస్ట్

•కమల్ వరదూర్, చంద్రిక డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్

•కే విశ్వనాథ్, మాతృభూమి డైలీ కేరళ, అసిస్టెంట్ ఎడిటర్

•మనుజ వీరప్ప, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ ఎడిటర్ స్పోర్ట్స్

•మొహమ్మద్ ఇంతియాజ్, ది బ్రిడ్జ్, కంటెంట్ మేనేజర్

•నీరు భాటియా, ది వీక్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ బ్యూరో, స్పోర్ట్స్ రచయిత

•నిఖిల్ నాజ్, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

•నోరిస్ ప్రీతమ్, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

•పంకజ్ ప్రియదర్శి, బీబీసీ న్యూస్, సీనియర్ జర్నలిస్ట్

•ప్రసేన్ మోద్గల్, స్పోర్ట్స్‌కీడా, క్రికెట్ అండ్ ఇండియన్ స్పోర్ట్స్ మేనేజర్

•ప్రశాంత్ కేని, లోక్ సత్తా, అసిస్టెంట్ ఎడిటర్ (స్పోర్ట్స్)

•రాజేంద్ర సజ్వాన్, పబ్లిక్ ఆసియా, నేషనల్ స్పోర్ట్స్ ఎడిటర్

•రాజీవ్ మేనన్, మలయాళ మనోరమ, స్పెషల్ కరెస్పాండెంట్

•రాకేశ్ రావ్, ది హిందూ, డిప్యూటీ ఎడిటర్ (దిల్లీ స్పోర్ట్స్ బ్యూరో చీఫ్)

•రవ్‌దీప్ సింగ్ మెహతా, ఇండియా_ఆల్‌స్పోర్ట్స్ (ట్విట్టర్) ఫౌండర్

•రెహాన్ ఫజల్, బీబీసీ న్యూస్, సీనియర్ జర్నలిస్ట్

•రీకా రాయ్, ఎన్‌డీటీవీ, స్పోర్ట్స్ ఎడిటర్

•రూపా ఝా, హెడ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, బీబీసీ న్యూస్

•సదైయండి ఏ, న్యూస్ 18 తమిళనాడు, సీనియర్ కరెస్పాండెంట్

•సంబిత్ మహోపాత్రా, నిర్భయ్, ఒడియా డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్

•సరజు చక్రవర్తి, స్యందన్ పత్రిక, త్రిపుర, స్పోర్ట్స్ ఎడిటర్

•సౌరభ్ దుగ్గల్, స్పోర్ట్స్ గావ్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేటెడ్ విత్ పిక్స్‌స్టోరీ

•షాలిని గుప్తా, హిందుస్తాన్ టైమ్స్ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్, స్పోర్ట్స్

•శారదా ఉగ్రా, ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

•ఎస్ సబానాయకన్, ఈస్టర్న్ క్రానికల్, ఎడిటర్

•సుబోధ్ మల్లా బారువా, దైనిక్ అసోం, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో (స్పోర్ట్స్)

•సురేష్ కుమార్ స్వైన్, సంబాద్, ఒడియా డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్

•సూర్యాంశి పాండే, బీబీసీ న్యూస్, జర్నలిస్ట్

•సూసన్ నినాన్ ఈఎస్‌పీఎన్ స్పోర్ట్స్ రచయిత

•తుషార్ త్రివేది, నవ్ గుజరాత్ సమయ్, స్పోర్ట్స్ ఎడిటర్

•వందన, బీబీసీ న్యూస్, టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

•విజయ్ లోకపల్లి, స్పోర్ట్‌స్టార్, ఎడిటోరియల్ కన్సల్టెంట్

•విపుల్ కశ్యప్, ఏఎన్ఐ, స్పోర్ట్స్ కరస్పాండెంట్

•వీవీ సుబ్రహ్మణ్యం, ది హిందూ, డిప్యూడీ ఎడిటర్, స్పోర్ట్స్

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)