మను భాకర్: BBC ISWOTY లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత

వీడియో క్యాప్షన్, మను భాకర్: BBC ISWOTY లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

'నా దీర్ఘకాల ప్రయాణానికి ఇది స్ఫూర్తినిస్తుంది' అని అన్నారు భారత షూటర్ మను భాకర్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ (BBC ISWOTY) లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గెల్చుకున్న తరువాత అమె అలా స్పందించారు.

దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు ఈ అవార్డు ప్రేరణ ఇస్తుందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)