రామ్‌నాథ్ చౌధరి: ఈయన 13 అడుగుల మీసం చూసి బిల్ క్లింటన్ ఆశ్చర్యపోయారు
ఈయన పేరు రామ్‌నాథ్ చౌధరి. ఈయనది రాజస్థాన్ రాష్ట్రం.
ఆయన తన 13 అడుగుల మీసాల్ని చూపిస్తూ, ఒకే సమయంలో కచ్చిచోడీ నృత్యం చేస్తూ, తన ముక్కుతో రెండు పిల్లనగ్రోవుల్ని వాయిస్తారు.
ఆటలా మొదలు పెట్టిన ఈ విద్య ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
అయితే, నాయకులు తన కళను మెచ్చుకున్నా ఆర్థికంగా ఆదుకున్నదీ, అవార్డులు ఇచ్చిందీ లేదని ఈయన అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- టీఆర్ఎస్ రూ. 301 కోట్లు, టీడీపీ రూ. 188 కోట్లు, వైసీపీ రూ. 143 కోట్లు
- ‘ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్‌ను భారత్ కొనుగోలు చేసింది’
- ఏపీలో కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు ఎంత తగ్గుతున్నాయి, పెన్షనర్లకు ఎంత నష్టం? ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలా
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
- జయప్రకాశ్ నారాయణ్ భార్య బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించారు? జేపీని ప్రేమించిన యువతికి కరెంట్ షాకులు ఎందుకు ఇచ్చారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



