సెక్స్ వర్కర్లకు కొత్త జీవితాన్నిస్తున్న ఆభరణాలు
కరోనా ప్రపంచంలో అందరి మీదా ప్రభావం చూపింది.
లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్స్ వంటివి వాళ్ల ఆదాయానికి గండికొట్టాయి.
దీంతో మహారాష్ట్రలో నాసిక్ లో సెక్స్ వర్కర్లు ఇమిటేషన్ జ్యుయెలరీ తయారు చేస్తూ కొత్త జీవితానికి నాంది పలికారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: హిమాలయాల్లో ఎనిమిది మంది పర్వతారోహకుల ప్రాణాలు తీసిన మంచు తుపాను
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- 64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- లింగమనేని గెస్ట్ హౌజ్ గురించి చంద్రబాబు, లింగమనేని రమేశ్ 2016లో ఏమన్నారు....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)