‘లవర్ బాయ్స్’: యువతుల్ని ఉచ్చులోకి దింపుతున్నారు.. సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు

వీడియో క్యాప్షన్, ‘లవర్ బాయ్స్’: యువతుల్ని ఉచ్చులోకి దింపుతున్నారు.. సెక్స్ కోసం అమ్మేస్తున్నారు

రొమేనియా నుంచి మహిళలను తీసుకెళ్లి బ్రిటన్‌లో సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు.

బాధితుల్లో 12 ఏళ్ల బాలికలు కూడా ఉన్నారు.

‘లవర్ బాయ్స్’గా పిలిచే ట్రాఫికర్లు ఈ యువతులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.

బాధితుల్లో 13 ఏళ్ల బాలిక ఒకరు తన 52 ఏళ్ల ‘లవర్ బాయ్’ దగ్గరికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)