విద్యార్థులతో సూర్య నమస్కారాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు వ్యతిరేకిస్తోంది?

వీడియో క్యాప్షన్, విద్యార్థులతో సూర్య నమస్కారాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు వ్యతిరేకిస్తోంది?

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నుంచి 7 వరకు విద్యార్థులతో 'సూర్య నమస్కార్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)