కాకినాడ యువకుడు డబ్బు లేక చదువు ఆపేశాడు... ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నాడు

వీడియో క్యాప్షన్, కాకినాడ యువకుడు డబ్బు లేక చదువు ఆపేశాడు... ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నాడు

పేదరికం వల్ల పదోతరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చిన కాకినాడ యువకుడు బి.సతీశ్ ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నారు. కోవిడ్ వల్ల తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు అండగా నిలుస్తున్నారు.

ఆయన తన మిత్రబృందంతో శ్రీ యువసేన అనే సేవా సంస్థను ప్రారంభించి ఎందరికో తోడ్పాటు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)