విశాఖపట్నం: లిక్విడ్ గంజాయి తీసుకుంటే ఇలా అయిపోతారు

వీడియో క్యాప్షన్, లిక్విడ్ గంజాయి తీసుకుంటే ఇలా అయిపోతారు

విద్యార్థులు, ఉద్యోగులే లక్ష్యంగా లిక్విడ్ గంజాయి.. ఇది తీసుకుంటే ఇలా అయిపోతారు.

లిక్విడ్ గంజాయిని 'హాషిష్ ఆయిల్' అని కూడా అంటారు. పొడి గంజాయితో పోలిస్తే దీని ఖరీదు 25 రెట్లు ఎక్కువ. దీనిని ఎలా తయారుచేస్తారో, ఎలా తరలిస్తారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)