70 ఏళ్ల వయసులో తల్లయిన వృద్ధురాలు

వీడియో క్యాప్షన్, 70 ఏళ్ల వయసులో తల్లయిన వృద్ధురాలు

గుజరాత్‌కు చెందిన ఓ వృద్ధ జంటకు పెళ్లయిన 45 ఏళ్ల తరువాత బిడ్డ జన్మించింది.

70 ఏళ్ల వయసులో ఈ వృద్ధురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

దశాబ్దాలుగా పిల్లల కోసం ఎదురుచూసిన ఆ జంట ఏమంటుందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)