రూపకు దూప అయితే ఏం చేస్తుందో చూడండి...

వీడియో క్యాప్షన్, రూపకు దూప అయితే ఏం చేస్తుందో చూడండి...

ఈ ఏనుగు పేరు రూప. ఇది ఎంత తెలివైన ఏనుగో చూడండి.

దాహం వేస్తే దగ్గరలో చెరువులు, కుంటలు లేకపోతే... బోరింగ్ కనిపిస్తే ఇలా తనకు తానే పంపు కొట్టి నీళ్లు వచ్చాక తాగేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)