అనంతపురం: పక్షుల ఆకలి, దాహం తీర్చుతున్న యువకులు

వీడియో క్యాప్షన్, అనంతపురం: పక్షుల ఆకలి, దాహం తీర్చుతున్న యువకులు

వేసవిలో అడవుల్లో గింజలు, నీళ్లు దొరక్క అనేక పక్షులు చనిపోతుంటాయి. ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో పక్షులను కాపాడేందుకు కొందరు యువకులు ముందుకొచ్చారు.

పుట్లూరు మండలం ఎల్లుట్ల యువకులు వారి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పక్షుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)